You can subscribe to this list here.
| 2002 |
Jan
|
Feb
|
Mar
|
Apr
|
May
|
Jun
|
Jul
|
Aug
|
Sep
|
Oct
|
Nov
(7) |
Dec
|
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| 2003 |
Jan
|
Feb
(3) |
Mar
|
Apr
(1) |
May
|
Jun
(7) |
Jul
(11) |
Aug
|
Sep
(1) |
Oct
(2) |
Nov
(2) |
Dec
(1) |
| 2004 |
Jan
(5) |
Feb
(2) |
Mar
(4) |
Apr
(19) |
May
(4) |
Jun
(4) |
Jul
(2) |
Aug
(1) |
Sep
(2) |
Oct
(2) |
Nov
(3) |
Dec
|
| 2005 |
Jan
(1) |
Feb
(7) |
Mar
(1) |
Apr
(12) |
May
(22) |
Jun
(5) |
Jul
(6) |
Aug
|
Sep
|
Oct
(11) |
Nov
(19) |
Dec
(6) |
| 2006 |
Jan
(6) |
Feb
(17) |
Mar
(7) |
Apr
(17) |
May
(3) |
Jun
(10) |
Jul
(4) |
Aug
|
Sep
(7) |
Oct
(24) |
Nov
(2) |
Dec
(2) |
| 2007 |
Jan
(10) |
Feb
(11) |
Mar
(8) |
Apr
|
May
(3) |
Jun
(10) |
Jul
(5) |
Aug
(1) |
Sep
(4) |
Oct
(1) |
Nov
(6) |
Dec
(2) |
| 2008 |
Jan
(4) |
Feb
|
Mar
|
Apr
|
May
(7) |
Jun
(7) |
Jul
(1) |
Aug
(3) |
Sep
(2) |
Oct
|
Nov
|
Dec
(7) |
| 2009 |
Jan
|
Feb
(2) |
Mar
|
Apr
|
May
(1) |
Jun
(1) |
Jul
|
Aug
|
Sep
|
Oct
(14) |
Nov
(1) |
Dec
(2) |
| 2010 |
Jan
(1) |
Feb
|
Mar
|
Apr
|
May
|
Jun
|
Jul
(12) |
Aug
|
Sep
(4) |
Oct
(21) |
Nov
(4) |
Dec
(1) |
| 2011 |
Jan
(11) |
Feb
(7) |
Mar
(9) |
Apr
(11) |
May
(3) |
Jun
|
Jul
|
Aug
|
Sep
|
Oct
(12) |
Nov
(4) |
Dec
|
| 2012 |
Jan
|
Feb
|
Mar
(4) |
Apr
(3) |
May
(1) |
Jun
|
Jul
(2) |
Aug
(3) |
Sep
(8) |
Oct
|
Nov
|
Dec
(1) |
| 2013 |
Jan
|
Feb
|
Mar
|
Apr
|
May
|
Jun
|
Jul
|
Aug
|
Sep
(3) |
Oct
(1) |
Nov
|
Dec
|
| 2014 |
Jan
|
Feb
|
Mar
|
Apr
|
May
(2) |
Jun
|
Jul
|
Aug
|
Sep
|
Oct
|
Nov
|
Dec
|
| 2015 |
Jan
|
Feb
|
Mar
|
Apr
(2) |
May
|
Jun
|
Jul
|
Aug
|
Sep
|
Oct
|
Nov
|
Dec
|
| 2020 |
Jan
|
Feb
|
Mar
|
Apr
|
May
|
Jun
|
Jul
|
Aug
(1) |
Sep
(2) |
Oct
|
Nov
|
Dec
|
| 2024 |
Jan
|
Feb
|
Mar
|
Apr
|
May
|
Jun
|
Jul
|
Aug
|
Sep
(1) |
Oct
|
Nov
|
Dec
|
|
From: Arjuna R. C. <arj...@go...> - 2011-05-26 11:31:53
|
ప్రవీణ్ 2011/5/24 ప్రవీణ్ <mai...@gm...>: > మిత్రులారా, > > దాదాపు ముఖ్యమైన లినక్స్ పంపకాలలో వాడే స్థానీకరణ అంతా గ్నోమ్ నుంచే వచ్చేదే > అని మనందరకూ తెలిసిందే, కాకపోతే గ్నోమ్ స్థానీకరణ చాలా వరకూ పూర్తయిన తరువాత > దాని పై సమీక్ష జరగనే లేదు చేసినవి చేసినట్టే ఉన్నాయి, ఆ తరువాత ఫ్యూయల్ > ప్రోజెక్టు ద్వారా స్థానీకరణలో వాడే పదాలను సూచించారు వీటిని గ్నోమ్ నందు > ఇదివరకు వాడిన పదాలకు బదులుగా ఇంకా పూర్తిస్థాయిలో వాడనేలేదు. అంతే కాకుండా > ఇప్పటివరకూ జరిగిన అనువాదాలలో అక్కడక్కడా కొన్ని దోషాలు ఉన్నాయి, వీటిని > సమీక్షించి సరిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధముగా చేయటం వలన లినక్సును > ప్రజలకు మరింత చేరువచేయవచ్చు మరియు పూర్తిస్థాయిలో వాడమని సూచించవచ్చు. గ్నోమ్ > 2.28 స్థిర విడుదల 93% పూర్తయినది ఆ తరువాత నవీకరించబడిన విడుదలలో పదజాలం > పెరిగింది అందువలన వాటిని జతచేసిన తరువాత అస్పస్ట పదజాలం(ఫజ్జీ) కూడా > పెరిగింది. ఇటీవలే గ్నోమ్ (నోమ్) 3.0 స్థిరమైన విడుదలయింది. దీని పై ఇంకా > శ్రధ్ద పెట్టలేదు అందువలన పూర్తయిన పని గణాంకాల ప్రకారం 77% ఉన్నది. ప్రస్తుతం > 3.2 అస్థిర విడుదల అభివృద్ధి చేయబడుడుతుంది. నోమ్ 3.2 విడుదలయ్యే సరికల్లా > స్థానీకరణ పూర్తి చెయ్యాలి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని సమీక్ష చేస్తే > బాగుంటుందని ఆశిస్తూ ఈ ప్రతిపాదనను తీసుకురావడం జరిగింది. వాడుకరి అంతరవర్తి > అనువాదాలు ఇలా ఉండగా పత్రీకరణ(డాక్యుమెంటేషన్) అనువాదాలు మాత్రం శూన్యం. దీనిపై > కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సివుంది. ఆసక్తి కలవారు ఈ మెయిలుకు స్పందించి > చురుకుగా పాల్గొంటారని ఆశిస్తున్నాను. ఇటీవలే నేను మూడు గ్నోమ్ అంతర్భాగ > అనువర్తనాలను (ఎవిన్స్, చీజ్, ఫైల్-రోలర్) సమీక్ష చేసి, పూర్తి చేసి పై నిల్వలో > చేర్చడం జరిగింది. ప్రస్తుతం ఫైల్ నిర్వాహకము అయిన నాటిలస్ సమీక్ష > చేస్తున్నాను. ఈ సమీక్షను ఒక నిర్దిష్ట గడువులో పూర్తిచేస్తే బాగుంటుందని > అభిప్రాయపడుతున్నాను. రెండు వారాల వ్యవధిలో పూర్తిచేస్తే బాగుంటుందనేది నా > అభిప్రాయం. మీ అభిప్రాయాలను కూడా సంకోచించకుండా జోడించండి. > మంచి ప్రయత్నం. మీ ప్రణాళిక, సూచనలు ఏదైనా వెబ్సైట్ ద్వారా పంచుకుంటే మంచిది. https://sites.google.com/site/linuxteluguusers/ వాడొచ్చు లేక వేరేదైనా. ధన్యవాదాలు అర్జున |
|
From: ప్రవీణ్ <mai...@gm...> - 2011-05-24 07:10:02
|
మిత్రులారా,
దాదాపు ముఖ్యమైన లినక్స్ పంపకాలలో వాడే స్థానీకరణ అంతా గ్నోమ్
నుంచే వచ్చేదే అని మనందరకూ తెలిసిందే, కాకపోతే గ్నోమ్ స్థానీకరణ చాలా వరకూ
పూర్తయిన తరువాత దాని పై సమీక్ష జరగనే లేదు చేసినవి చేసినట్టే ఉన్నాయి, ఆ
తరువాత ఫ్యూయల్ ప్రోజెక్టు ద్వారా స్థానీకరణలో వాడే పదాలను సూచించారు వీటిని
గ్నోమ్ నందు ఇదివరకు వాడిన పదాలకు బదులుగా ఇంకా పూర్తిస్థాయిలో వాడనేలేదు. అంతే
కాకుండా ఇప్పటివరకూ జరిగిన అనువాదాలలో అక్కడక్కడా కొన్ని దోషాలు ఉన్నాయి,
వీటిని సమీక్షించి సరిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధముగా చేయటం వలన
లినక్సును ప్రజలకు మరింత చేరువచేయవచ్చు మరియు పూర్తిస్థాయిలో వాడమని
సూచించవచ్చు. గ్నోమ్ 2.28 స్థిర విడుదల 93% పూర్తయినది ఆ తరువాత నవీకరించబడిన
విడుదలలో పదజాలం పెరిగింది అందువలన వాటిని జతచేసిన తరువాత అస్పస్ట
పదజాలం(ఫజ్జీ) కూడా పెరిగింది. ఇటీవలే గ్నోమ్ (నోమ్) 3.0 స్థిరమైన విడుదలయింది.
దీని పై ఇంకా శ్రధ్ద పెట్టలేదు అందువలన పూర్తయిన పని గణాంకాల ప్రకారం 77%
ఉన్నది. ప్రస్తుతం 3.2 అస్థిర విడుదల అభివృద్ధి చేయబడుడుతుంది. నోమ్ 3.2
విడుదలయ్యే సరికల్లా స్థానీకరణ పూర్తి చెయ్యాలి. వీటన్నిటినీ దృష్టిలో
పెట్టుకుని సమీక్ష చేస్తే బాగుంటుందని ఆశిస్తూ ఈ ప్రతిపాదనను తీసుకురావడం
జరిగింది. వాడుకరి అంతరవర్తి అనువాదాలు ఇలా ఉండగా పత్రీకరణ(డాక్యుమెంటేషన్)
అనువాదాలు మాత్రం శూన్యం. దీనిపై కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సివుంది.
ఆసక్తి కలవారు ఈ మెయిలుకు స్పందించి చురుకుగా పాల్గొంటారని ఆశిస్తున్నాను.
ఇటీవలే నేను మూడు గ్నోమ్ అంతర్భాగ అనువర్తనాలను (ఎవిన్స్, చీజ్, ఫైల్-రోలర్)
సమీక్ష చేసి, పూర్తి చేసి పై నిల్వలో చేర్చడం జరిగింది. ప్రస్తుతం ఫైల్
నిర్వాహకము అయిన నాటిలస్ సమీక్ష చేస్తున్నాను. ఈ సమీక్షను ఒక నిర్దిష్ట గడువులో
పూర్తిచేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాను. రెండు వారాల వ్యవధిలో
పూర్తిచేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయాలను కూడా సంకోచించకుండా
జోడించండి.
ధన్యవాదాలు.
--
Cheers,
Praveen Illa. |
|
From: Arjuna R. C. <arj...@go...> - 2011-05-01 05:23:42
|
మిత్రులారా, గత జులై నుండి జరుగుతున్న కృషి ఫలితంగా 28 ఏప్రిల్ 2011 న ఉబుంటు 11.04 పూర్త తెలుగుతో విడుదలైందని చెప్పటానికి సంతోషిస్తున్నాను. దానితో పాటు వాడుకరి మార్గదర్శని ఈ పుస్తకం రూపుదిద్ది విడుదల చేశాను, మరిన్ని వివరాలకు నా బ్లాగ్ పోస్ట్ చూడండి. http://teluginux.blogspot.com/2011/04/blog-post.html నేను అనుకొన్న ప్రణాళికకు జరిగిన పనికి పోలిక క్రింద ఇస్తున్నాను. 13 జనవరి 2011 1:15 సా న, Arjuna Rao Chavala <arj...@go...> ఇలా రాసారు : > మిత్రులారా, > ఇటీవల నేను లిబ్రెఆఫీసు తెలుగు స్థానికీకరణ > <http://wiki.documentfoundation.org/Te>చాలావరకు పరిష్కరించి, మఖ్యంగా రైటర్ > సంవాదాలు అర్ధవంతమైనవిగా మరియు అక్షరక్రమ దోషాలులేకుండా చేసి దాఖలుచేశాను. RC3 > తో అది విడుదలవుతుంది. > ఏప్రిల్ చివరికల్లా ఉబుంటు పూర్తి తెలుగు విడుదల చేయటానికి నా వంతు కృషి > చేస్తున్నాను. మీ తోడ్పాటు, సహయం కోరుచున్నాను. దీనికోసం ముఖ్యంగా చేయవలసినవి > 1) విండోస్ వ్యవస్థలలో డిస్క్ విభజన(Partition) మార్పులు అవసరంలేకుండా > స్థాపించగల మాడ్యూల్ వూబి<https://translations.launchpad.net/wubi/trunk/+pots/wubi/te/+details>స్థానికీకరణ ( 100 పదబంధాలు) (ఉబుంటులో తెలుగు బూట్ స్థాయి నుండి కనబడుటానికి > చర్యలు. డెబియన్ ఇన్స్టాలర్ అనువాదం పూర్తయ్యింది.) > పూర్తి అయింది. పరీక్ష చేయాలి. > 2) తెలుగు టైపింగ్ ట్యూటర్ వుపకరణం klavaro > పురోగతి లేదు. కొంత అలోచించితే టైపింగ్ నేర్చుకోవటానికి ఇంగ్లీషు వాడి ఆ తరువాత అనుభవానికి తెలుగు వాడటం సరిపోతుంది. దానిక మంచి వ్యాస భాగాలు ఎంపిక చేయాలి, > ౩) లిబ్రెఆఫీసు రైటర్, ఇంప్రెస్ సహాయ ఫైళ్లు > పురోగతి లేదు.ప్రాధాన్యత పెంచాలి. > 3) విద్యా అనువర్తనములు, > చిన్న పిల్లలకొరకు gcompris <http://gcompris.net/-en-> > విషయానికొకటి చొప్పున > తెలుగు klettres <http://edu.kde.org/klettres/> అక్షరం టైపింగు అనుభవ > వుపకరణం (పవిత్రన్ కొంత చేశాడు) > లెక్కలు geogebra <http://www.geogebra.org/cms/> > సామాజికశాస్త్రం ..గుర్తించాలి > విజ్ఞానశాస్త్రం .. గుర్తించాలి > మీ సలహాలతో స్పందించిండి > > ఇతర ప్రాధాన్యతల వలన పురోగతి లేదు. > లినక్స్ తెలుగు వాడుకరుల వెబ్సైటు<https://sites.google.com/site/linuxteluguusers/> చూస్తూ వుండండి. > మీలో మరింతమంది తెలుగు వుబుంటు సాధ్యమైనంతవరకు వాడి దీనిని అభివృద్ధి చేయడంలో సహకరించమని మనవి. ధన్యవాదాలు అర్జున |
|
From: Arjuna R. C. <arj...@go...> - 2011-04-27 12:41:10
|
Ubuntu 11.04 press release with boot level support in Telugu and Kannada is available now. http://www.andhrabuzz.com/viewnews.php?newsid=ubuntu_operating_system_now_in_telugu_16920&category=Technology Cheers Arjun |
|
From: Arjuna R. C. <arj...@go...> - 2011-04-20 09:43:43
|
https://sites.google.com/site/linuxteluguusers/1104beta2 చూడండి. 5 ఏప్రిల్ 2011 6:30 సా న, Arjuna Rao Chavala <arj...@go...> ఇలా రాసారు : > https://sites.google.com/site/linuxteluguusers/1104beta1 > చూసి స్పందించండి. > ధన్యవాదాలు > అర్జున > |
|
From: Arjuna R. C. <arj...@go...> - 2011-04-19 23:28:27
|
తాజావార్త : 19 ఏప్రిల్ 2011 11:42 ఉ న, Arjuna Rao Chavala <arj...@go...>ఇలా రాసారు : > శుభవార్త, > ఉబుంటు 11.04 బీటా 1 ఫైర్ఫాక్స్ 4.0 తో వచ్చిన మార్పుల వలన ఈనాడు > పత్రిక వెబ్ ఎడిషన్ (eenadu.net) సమస్యలేకుండా కనిపిస్తున్నది. > దీనికొరకు ఫాంట్ పొంది మీ నివాస సంచయంలో .fonts అనే వుపసంచయంలో > భద్రపరిచి ఒకసారి నిష్క్రమించి మరల ప్రవేశించితే సరి. > > క్షమించాలి. ఇది మరింత పరిశీలించితే, కొన్ని సార్లు సమస్యతో మధ్యలో '-' తో మరికొన్ని సార్లు సమస్యలేకుండా వున్నట్లు తెలిసింది. అర్జున |
|
From: Arjuna R. C. <arj...@go...> - 2011-04-19 08:06:56
|
19-04-11, Nagarjuna G <nag...@gn...>రాసిఉంది: > 2011/4/19 Arjuna Rao Chavala <arj...@go...>: >> శుభవార్త, >> ఉబుంటు 11.04 బీటా 1 ఫైర్ఫాక్స్ 4.0 తో వచ్చిన మార్పుల వలన ఈనాడు >> పత్రిక వెబ్ ఎడిషన్ (eenadu.net) సమస్యలేకుండా కనిపిస్తున్నది. >> దీనికొరకు ఫాంట్ పొంది మీ నివాస సంచయంలో .fonts అనే వుపసంచయంలో >> భద్రపరిచి ఒకసారి నిష్క్రమించి మరల ప్రవేశించితే సరి. >> > > is this a free unicode font? కాదు. > > -- > GN > ------------------------------------------------------------------------------ > Benefiting from Server Virtualization: Beyond Initial Workload > Consolidation -- Increasing the use of server virtualization is a top > priority.Virtualization can reduce costs, simplify management, and improve > application availability and disaster protection. Learn more about boosting > the value of server virtualization. http://p.sf.net/sfu/vmware-sfdev2dev > _______________________________________________ > Indlinux-telugu mailing list > Ind...@li... > https://lists.sourceforge.net/lists/listinfo/indlinux-telugu > |
|
From: Nagarjuna G <nag...@gn...> - 2011-04-19 07:20:29
|
2011/4/19 Arjuna Rao Chavala <arj...@go...>: > శుభవార్త, > ఉబుంటు 11.04 బీటా 1 ఫైర్ఫాక్స్ 4.0 తో వచ్చిన మార్పుల వలన ఈనాడు > పత్రిక వెబ్ ఎడిషన్ (eenadu.net) సమస్యలేకుండా కనిపిస్తున్నది. > దీనికొరకు ఫాంట్ పొంది మీ నివాస సంచయంలో .fonts అనే వుపసంచయంలో > భద్రపరిచి ఒకసారి నిష్క్రమించి మరల ప్రవేశించితే సరి. > is this a free unicode font? -- GN |
|
From: Arjuna R. C. <arj...@go...> - 2011-04-19 06:12:41
|
శుభవార్త, ఉబుంటు 11.04 బీటా 1 ఫైర్ఫాక్స్ 4.0 తో వచ్చిన మార్పుల వలన ఈనాడు పత్రిక వెబ్ ఎడిషన్ (eenadu.net) సమస్యలేకుండా కనిపిస్తున్నది. దీనికొరకు ఫాంట్ పొంది మీ నివాస సంచయంలో .fonts అనే వుపసంచయంలో భద్రపరిచి ఒకసారి నిష్క్రమించి మరల ప్రవేశించితే సరి. మిగతా దిన పత్రికలన్నీ యూనికోడ్ కి మారాయి కాబట్టి, అన్ని వార్తాపత్రికలు (దిన) అన్నీ పద్మ ప్లగ్ ఇన్ సహాయం లెకుండా లినక్స్ లో వాడుకోవచ్చు. ధన్యవాదాలు అర్జున |
|
From: Vasundhar <bva...@gm...> - 2011-04-16 16:57:30
|
Hi I was not able to respond in time because I was little busy travelling. I will be back by tuesday and shall give you a call. Thank you Vasundhar Vasundhar Boddapati Mobile: +91 9908811559 USA: +1(541) 402-1463 Net works: [image: Facebook] <http://www.facebook.com/vasundhar>[image: LinkedIn] <http://www.linkedin.com/in/vasundhar>[image: XING]<http://www.xing.com/profile/Vasundhar_Boddapati>[image: Twitter] <http://www.twitter.com/vasundhar> Instant: [image: Skype/]vasundhar [image: Y! messenger/]vasundharb [image: Google Wave/]vasundhar 2011/4/5 Arjuna Rao Chavala <arj...@go...> > https://sites.google.com/site/linuxteluguusers/1104beta1 > చూసి స్పందించండి. > ధన్యవాదాలు > అర్జున > > > ------------------------------------------------------------------------------ > Xperia(TM) PLAY > It's a major breakthrough. An authentic gaming > smartphone on the nation's most reliable network. > And it wants your games. > http://p.sf.net/sfu/verizon-sfdev > _______________________________________________ > Indlinux-telugu mailing list > Ind...@li... > https://lists.sourceforge.net/lists/listinfo/indlinux-telugu > > |
|
From: Arjuna R. C. <arj...@go...> - 2011-04-13 13:16:14
|
నమస్తే, లిబ్రెఆఫీస్ 4.0 పదబంధాలు స్తంభించబడ్డాయి. 17 మే న మొదటి బిల్డ్ జరుగుతుంది. ఇంతకు ముందు అనువాదాలలో కొన్ని ఇంగ్లీషు పదాలు అనువాదం చేయకండా వదిలివేశాను. ఉదాహరణకు కేల్క్ లో వాడే ప్రమేయాల పేర్లు( ABS, SQRT) లాంటివి. అలాగే పదంలో ఫార్మాటింగ్ అక్షరాలు వున్నా వదిలి వేశాను. ఇలా చేస్తే పదకోశాలు చేస్తున్నప్పుడు తెలుగు అనువాదాలు మాత్రమే సులభంగా పోగుచేయవచ్చని. అయితే అనువాద గణాంకాలలో కొన్ని అనువాదం చేయనివిగా కనబడటం, మరల కొత్త పదాలు చేరినపుడు వాటికోసం అన్నిటిలో వెతకవలసి రావటం వలన, అనువాదం చేయకుండా వదిలివేయవలసినవాటిని కూడా ఇంగ్లీషులో పదాన్నే అలాగే అనువాదిత స్థానంలో ప్రవేశపెట్టటం మంచిదన్న అభిప్రాయానికి వచ్చాను. ఇతర అనువర్తనాలతో అనుసరించబడుతున్న విధానాలు కూడా అవసరమైతే మార్చుట మంచిది. ఇతర అభిప్రాయాలేమైనవుంటే తెలపండి. ధన్యవాదాలు అర్జున |
|
From: Arjuna R. C. <arj...@go...> - 2011-04-12 03:34:45
|
ఫైర్ఫాక్స్ 4.0 వాడేవారికోసం సవరణ చేసిన విస్తరణ ఇప్పుడు అందుబాటులో వుంది. https://addons.mozilla.org/en-US/firefox/addon/telugu-spell-checker/ ధన్యవాదాలు అర్జున 2011/1/1 Arjuna Rao Chavala <arj...@go...> > తెలుగు వాడుకరులందరికి, > నూతన సంవత్సర శుభాకాంక్షలు. > > ఫైర్ఫాక్స్ తెలుగు ముద్రాక్షర తనిఖీ (spell checker) విస్తరణ<https://addons.mozilla.org/en-US/firefox/addon/269588/>ప్రాయోగిక విడుదల అందుబాటులో పెట్టాను. ఇప్పుడు మొజిల్లా యాడ్ ఆన్స్ లో ఖాతా > వున్నవారే దీనిని పొందగలుగుతారు. వారు సమీక్షలు రాస్తే అందరికి అందుబాటులోకి > వస్తుంది. > ఇది 2005 లో చేసిన aspell నిఘంటువు పైనే ఆధారపడుతుంది. అయితే దీనిని వాడి నేను > నిన్న రాసిన బ్లాగ్ పోస్టు తనిఖీ చేసుకుంటే కొన్ని సరిచేయాల్సిన తప్పులు > కనబడినవి. > దీనిని వాడటం చాలా సులభం. వివరాలకు తెవికీలో ఫైర్ఫాక్స్ పేజీ > <http://te.wikipedia.org/wiki/%E0%B0%AB%E0%B1%88%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C%E0%B0%AB%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D> > చూడండి. > మీరు వాడి ఫైర్ఫాక్స్ విస్తరణ పేజీలో (పొందిన పేజీలో) మీ అనుభవాన్ని > పంచుకోండి. > > ధన్యవాదాలు > అర్జున > > |
|
From: Arjuna R. C. <arj...@go...> - 2011-04-07 06:41:38
|
నమస్కారం, ఉబుంటు 11.04 విడుదలకు సహకారంగా వుండే వాడుకరి పుస్తకం వికీబుక్స్ లో తయారీ మొదలైంది. మీరు దీనిలో భాగం పంచుకోండి. http://te.wikibooks.org/wiki/%E0%B0%89%E0%B0%AC%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B1%81 ప్రస్తుత బీటా పరిశీలనకు https://sites.google.com/site/linuxteluguusers/1104beta1 చూడండి. తెలుగు వికీ లో సాంకేతిక వ్యాసాలనుండి తగిన సమాచారాన్ని దీనిలో చేర్చవచ్చు. ధన్యవాదాలు అర్జున |
|
From: Arjuna R. C. <arj...@go...> - 2011-04-05 13:00:14
|
https://sites.google.com/site/linuxteluguusers/1104beta1 చూసి స్పందించండి. ధన్యవాదాలు అర్జున |
|
From: pavithran <pav...@gm...> - 2011-03-23 11:12:35
|
On 23 March 2011 16:16, Arjuna Rao Chavala <arj...@go...> wrote: > వార్తని పంచినందులకు ధన్యవాదాలు. నాకు ఆహ్వానం పేజి నచ్చినది . ఇట్లు , పవిత్రన్ -- పవిత్రన్ శాఖమూరి http://look-pavi.blogspot.com |
|
From: Arjuna R. C. <arj...@go...> - 2011-03-23 10:46:32
|
వార్తని పంచినందులకు ధన్యవాదాలు. On Wed, Mar 23, 2011 at 4:08 PM, pavithran <pav...@gm...> wrote: > Apologies for posting what is obvious to many here ! > > Firefox 4 for telugu has been released kindly share the below link > with your friends so as to get more usage statistics and feedback :) > > Linux version : > http://download.mozilla.org/?product=firefox-4.0&os=linux&lang=te > Windows version : > http://download.mozilla.org/?product=firefox-4.0&os=win&lang=te > > The above release has been possible because of the team :) > https://wiki.mozilla.org/L10n:Teams:te > Lets thank Arjuna rao chavala, Krishna & veeven for the release ! > > నేను ఈ రూపాంతరమునకు టెస్ట్ సహయం చేశాను. అంతే. ధన్యవాదాలు అర్జున |
|
From: pavithran <pav...@gm...> - 2011-03-23 10:38:45
|
Apologies for posting what is obvious to many here ! Firefox 4 for telugu has been released kindly share the below link with your friends so as to get more usage statistics and feedback :) Linux version : http://download.mozilla.org/?product=firefox-4.0&os=linux&lang=te Windows version : http://download.mozilla.org/?product=firefox-4.0&os=win&lang=te The above release has been possible because of the team :) https://wiki.mozilla.org/L10n:Teams:te Lets thank Arjuna rao chavala, Krishna & veeven for the release ! Regards, Pavithran -- pavithran sakamuri http://look-pavi.blogspot.com |
|
From: Arjuna R. C. <arj...@go...> - 2011-03-19 04:30:03
|
ఇటీవలి మార్పులు... 2011/1/13 Arjuna Rao Chavala <arj...@go...> > మిత్రులారా, > ఇటీవల నేను లిబ్రెఆఫీసు తెలుగు స్థానికీకరణ > <http://wiki.documentfoundation.org/Te>చాలావరకు పరిష్కరించి, మఖ్యంగా రైటర్ > సంవాదాలు అర్ధవంతమైనవిగా మరియు అక్షరక్రమ దోషాలులేకుండా చేసి దాఖలుచేశాను. RC3 > తో అది విడుదలవుతుంది. > ఏప్రిల్ చివరికల్లా ఉబుంటు పూర్తి తెలుగు విడుదల చేయటానికి నా వంతు కృషి > చేస్తున్నాను. మీ తోడ్పాటు, సహయం కోరుచున్నాను. దీనికోసం ముఖ్యంగా చేయవలసినవి > 1) విండోస్ వ్యవస్థలలో డిస్క్ విభజన(Partition) మార్పులు అవసరంలేకుండా > స్థాపించగల మాడ్యూల్ వూబి<https://translations.launchpad.net/wubi/trunk/+pots/wubi/te/+details>స్థానికీకరణ ( 100 పదబంధాలు) (ఉబుంటులో తెలుగు బూట్ స్థాయి నుండి కనబడుటానికి > చర్యలు. డెబియన్ ఇన్స్టాలర్ అనువాదం పూర్తయ్యింది.) > డెబియన్ స్క్వీజ్ లో తెలుగు చేర్చబడింది. ఉబుంటు నేటీ alpha3 తరువాత వచ్చే సిడి ఇమేజ్‌లో తెలుగు బూట్ తోడ్పాటు వుంటుంది. వీలైతే పరీక్షించి వివరాలు తెలపండి. 2) తెలుగు టైపింగ్ ట్యూటర్ వుపకరణం klavaro > దీనికి సరిపడే తెలుగు ఫైళ్లు చేయాలి. అయితే సాధారణ అనుభవానికి ఇంగ్లిషు కీ బోర్డు అనుభవం తర్వాత తెలుగు పదాలతో అనుభవ పద్ధతి బాగుంటుందనిపిస్తుంది. > ౩) లిబ్రెఆఫీసు రైటర్, ఇంప్రెస్ సహాయ ఫైళ్లు > సహాయం కొరకు ఎదురుచూస్తున్నాయి > 3) విద్యా అనువర్తనములు, > చిన్న పిల్లలకొరకు gcompris <http://gcompris.net/-en-> > విషయానికొకటి చొప్పున > తెలుగు klettres <http://edu.kde.org/klettres/> అక్షరం టైపింగు అనుభవ > వుపకరణం (పవిత్రన్ కొంత చేశాడు) > లెక్కలు geogebra <http://www.geogebra.org/cms/> > సామాజికశాస్త్రం ..గుర్తించాలి > విజ్ఞానశాస్త్రం .. గుర్తించాలి > మీ సలహాలతో స్పందించిండి > > పురోగతి లేదు. > లినక్స్ తెలుగు వాడుకరుల వెబ్సైటు<https://sites.google.com/site/linuxteluguusers/> చూస్తూ వుండండి. > ధన్యవాదాలు అర్జున |
|
From: Arjuna R. C. <arj...@go...> - 2011-03-19 04:10:34
|
నమస్తే, లిబ్రెఆఫీస్ అభివృద్ధి రూపాంతరం:LibreOffice 3.3.2 RC2 (2011-03-17)<http://www.libreoffice.org/download/pre-releases/> విడుదలయ్యింది. దీనిలో చాలావరకు అన్ని అనువర్తనాలలో అచ్చుతప్పులు దిద్దటం, ఏకరూపత మెరుగుపరచడం జరిగింది. మీరు పరిశీలించి మీ సలహాలు http://wiki.documentfoundation.org/Te పేజీలో రాయండి, లేక మెయిలింగులిస్టుద్వారా తెలపండి. రాసేముందు, ఒకసారి పైన చెప్పిన వికీ పేజీచదవండి. ధన్యవాదాలు అర్జున 2011/1/18 Arjuna Rao Chavala <arj...@go...> > నమస్తే, > http://www.libreoffice.org/download/ నుండి ఇప్పుడు పరిష్కరించిన తెలుగు > స్థానికతతో లిబ్రెఆఫీసు పొందవచ్చు. > చాలా మార్పులు జరిగినా, ఇంకొంత మెరుగుచేయవలసిన అవసరం వుంది. మీరు ప్రయత్నించి > మీ సమీక్ష మరియు అనువాదంలో కావలసిన మార్పులను > http://wiki.documentfoundation.org/Te వికీ లో లేక > మెయిల్ చర్చలద్వారా > తెలియచేయండి. > ధన్యవాదాలు > అర్జున > |
|
From: Nagarjuna G <nag...@gn...> - 2011-03-02 05:53:39
|
looking forward to download swecha. Would the transaltions go upstream? -- GN |
|
From: Arjuna R. C. <arj...@go...> - 2011-03-02 04:59:05
|
On Tue, Mar 1, 2011 at 2:55 PM, Boddepalli sasi Bhushan <sa...@sw...>wrote: > > Hi, > The Sprint activity for telugu localisation has been organised > successfully by swecha on 26 feb 2011. Many people > from a total of 16 points not only from various parts of the state but > also across the globe have participated in this event and it will > continue till UGADI. On UGADI we are releasing a complete telugu > operating system which is nothing but SWECHA. > Interested candidates, please come forward and participate in teslugu > localisation to coplete 100% telugu operating system. > అభివందనలు. నాణ్యత కొరకు ఏమైనా ప్రత్యేక పద్దతులు చేపట్టుతున్నట్లయితే వాటి వివరాలు తెలుపగలరు. ధన్యవాదాలు అర్జున |
|
From: Hari K. <ha...@sw...> - 2011-03-01 16:48:14
|
On Tue, 01 Mar 2011 14:55:19 +0530, Boddepalli sasi Bhushan <sa...@sw...> wrote: > Hi, > The Sprint activity for telugu localisation has been organised > successfully by swecha on 26 feb 2011. Many people > from a total of 16 points not only from various parts of the state > but > also across the globe have participated in this event and it will > continue till UGADI. On UGADI we are releasing a complete telugu > operating system which is nothing but SWECHA. > Interested candidates, please come forward and participate in teslugu > localisation to coplete 100% telugu operating system. > > Thanks, > Sasi Thats really gr8!!! waiting for ugadi..... -- Thanks and regards, Hari Krishna MV |
|
From: Boddepalli s. B. <sa...@sw...> - 2011-03-01 09:25:37
|
Hi, The Sprint activity for telugu localisation has been organised successfully by swecha on 26 feb 2011. Many people from a total of 16 points not only from various parts of the state but also across the globe have participated in this event and it will continue till UGADI. On UGADI we are releasing a complete telugu operating system which is nothing but SWECHA. Interested candidates, please come forward and participate in teslugu localisation to coplete 100% telugu operating system. Thanks, Sasi |
|
From: Sasi B. <sa...@sw...> - 2011-02-15 16:52:17
|
yes its l10n.swecha.org -sasi On Tue, 15 Feb 2011 22:13:30 +0530, pavithran <pav...@gm...> wrote: > 2011/2/15 Sasi Bhushan <sa...@sw...>: >> www.l10n.swecha.org > > The website works without a "www" so its http://l10n.swecha.org/ > > Its a default installation of pootle . Nice to see it , maybe it will > be configured and used for the l10n sprint. > > Regards, > Pavithran -- Thanks and Regards, Sasi Bhushan Boddepalli, Vice president, Swecha. Mobile: 91 9642407014. www.swecha.org |
|
From: pavithran <pav...@gm...> - 2011-02-15 16:43:54
|
2011/2/15 Sasi Bhushan <sa...@sw...>: > www.l10n.swecha.org The website works without a "www" so its http://l10n.swecha.org/ Its a default installation of pootle . Nice to see it , maybe it will be configured and used for the l10n sprint. Regards, Pavithran -- pavithran sakamuri http://look-pavi.blogspot.com |